Sunday, February 15, 2009

అందం సరే... మరి వ్యక్తిత్వం మాటో...!!





ఈనాటి స్పీడ్ యుగంలో అందానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందంగా ఉండటం అంటే.. తెల్లగా ఉండటమే అన్న భావం ఇప్పటి యువతలో బలంగా నాటుకుపోయింది. అందంగా, తెల్లగా కనిపించేందుకోసం వీరు పడే పాట్లు అంతా ఇంతా కాదు. "మీరు మా క్రీమును వాడితే రెండు రోజుల్లోనే తెల్లగా మారిపోతారంటూ" వచ్చే ప్రకటనలపై వీరు చాలా సులభంగా ఆకర్షితులవుతుంటారు.ఇలా ఏదిబడితే దాన్ని తీసుకుని, తమ శరీరాలపై ప్రయోగం చేసేసే వీరు.. తెల్లబడటం కథ అలా పక్కనుంచేస్తే... చాలా రకాల సైడ్ ఎఫెక్ట్‌ల బారిన పడుతుంటారు. "ఉన్నది పోయే..." అన్న చందంగా మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీములను కొనేందుకు, తమ పాకెట్ మనీనంతా నీళ్లలాగా ఖర్చుచేసి మరీ డంగైపోయే ఈనాటి అమ్మాయిల కోసం... ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా, వారి అందాన్ని పెంచుకునేందుకు... కాసిన్ని చిట్కాలు... అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. అయితే... ఆరోగ్యమైన చర్మానికి మార్కెట్‌లో దొరికే పలురకాల క్రీములకంటే, ఎక్కువగా మేలు చేసే గుణాలు మనం ప్రతిరోజూ వాడుతుండే పాలు, పండ్లు, వంటింటి పోపుల దినుసుల్లో ఉన్నాయి. వీటిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం.


రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జులో పది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఓ ఇరవై నిమిషాల తరువాత కడిగి చూడండి. జిడ్డు మాయమై ముఖం ప్రెష్‌గా, ప్రకాశవంతంగా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.అలాగే... రెండు లేదా మూడు పెద్ద క్యారెట్లను ఉడికించి మెత్తగా చిదిమి, దానికి నాలుగు టీస్పూన్ల తేనె కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. ఓ వెలుగు వెలిగిపోతారు సుమా...! ఇకపోతే ఈ మాస్క్... అన్ని రకాల చర్మ తత్వాలకూ పని చేస్తుంది.పచ్చిపాలలో దూదిని ముంచి చర్మాన్ని తుడిస్తే... కంటికి కనిపించనటువంటి మురికి వదిలిపోతుంది. పాలు చర్మ రంధ్రాలలోకి వెళ్లి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. స్వచ్ఛమైన ఆముదంతో చర్మాన్ని మర్దనా చేస్తే... మృదుత్వాన్ని సంతరించుకోవడమే గాకుండా, ముడుతలను నివారిస్తుంది. ముడుతలు మాయమైతే అట్టే వయసయిపోయినట్లు కనిపించరు కదా..!ఒక టీస్పూన్ కమలాపండు రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత తుడిచివేయాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేగాకుండా, చర్మానికి చక్కటి మెరుపునిచ్చి, కాంతివంతంగా చేస్తుంది.ఒక టీస్పూన్ మినప్పప్పు, ఐదారు బాదంపప్పులు కలిపి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా రుబ్బి ముఖానికి పట్టించి, అరగంట తరువాత కడిగేయాలి. ఈ ప్రొటీన్ మాస్క్ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో రెండు టీస్పూన్ల పాలమీగడ కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత కడిగితే అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. దీనిని ఏ రకం చర్మం కలవారైనా వాడవచ్చు.కాబట్టి... మోసపూరిత ప్రకటనల బారిన పడకుండా... ప్రకృతి సహజంగా, స్వచ్ఛంగా దొరికే పాలు పండ్లు, పోపుల సామానులతోనే మీ అందానికి మెరుగులు దిద్దుకోండి. సైడ్ ఎఫెక్ట్‌ల బాధనుండి తప్పించుకోండి. అయితే.. చివర్లో నాదో మనవి... అందంగా కనిపించాలని మాత్రమే తాపత్రయపడకుండా, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకునేందుకు కూడా కృషి చేయగరని కోరుకుంటూ...

నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి

నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నాయి. అయితే వాటికున్న పరస్పర వ్యతిరేక లక్షణాలే
పెళ్లికి అడ్డంగా నిలిచాయి. నిప్పు తాకితే నీరు ఆవిరై పోతుంది. నీరు నిప్పుపై పడితే చల్లారి పోతుంది. మరి పెళ్లి చేసుకోవడం ఎట్లా..? అని అవి దీర్ఘంగా ఆలోచించాయి.ఎంతకీ దారీ, తెన్నూ తెలియక పోవడంతో.. తమ తమ చుట్టాలను సంప్రదించాయి నీరూ, నిప్పూ. నీరేమో తన బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పక పోవడమే గాకుండా, "మనకు వాటికి జన్మ జన్మల వైరం ఎట్లా కుదురుతుందంటూ" కోప్పడ్డాయి.నిప్పేమో తన బంధువులైన పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పుమీద ఇంతెత్తున లేచాయి. నీరూ, నిప్పు ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేదు. పైగా, అదెలా సాధ్యం అని వీటినే ప్రశ్నించాయి, కోప్పడ్డాయి, కుదరదన్నాయి.అందరిలాగే పెళ్లి చేసుకుని, పిల్లా జెల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్న నీరూ, నిప్పూ ఆశ తీరే దారే కనిపించలేదు. చివరికి మేధావి అయిన ప్రకృతిని తన అధీనంలోకి తీసుకున్న కార్మికుడి వద్దకెళ్లి... ఎలాగైనా సాయం చేయమని అడిగాయి.అతను ఆలోచించి.. సరేలే.. మీ ఇద్దరికీ పెళ్లి నేను చేస్తాను అని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా పెళ్లి ముహూర్తం నిర్ణయించి, ఇరువైపులా చుట్టాలను పిలిచాడు. పెళ్లి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని, ప్రమాదకరమని కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా రాద్ధాంతం చేశాయి.అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉన్న కార్మికుడు పెద్దలను ఒప్పించాడు. ఎంతో వైభవంగా పెళ్లి జరిపించాడు. నీరూ, నిప్పును బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురం ఉంచాడు. ఎవ్వరూ కాదన్నా కూడా తమకు సాయంగా నిలిచి పెళ్లి చేసిన కార్మికుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పాయి నీరూ, నిప్పూ...ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకోసాగారు. వీరికి ఆవిరి అనే కొడుకు పుట్టాడు. ఈ ఆవిరి గాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు.. పిడుగు, అగ్ని పర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆవిరిగాణ్ణి చూసి అందరూ సంతోషపడ్డారు. వీడేమో చక్కగా రైళ్లను నడుపుతున్నాడు, ధాన్యం దంచుతున్నాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.నీరూ, నిప్పూలకు పెళ్లి చేయటమే ప్రమాదమని వారించిన బంధుమిత్రులు.. ఇతర ప్రజానీకం అందరూ ఇప్పుడేమో ఆవిరిగాణ్ణి మెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద సాహసం చేసి రెండింటినీ కలిపిన కార్మికుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

మన చేతుల్లో ..

మన చేతుల్లో ఏమీ లేదన్నది
మననం చేయవలసిన విషయం
పాటు పడడానికి పదివేళ్ళున్నాయన్నది
మరచిపోకూడని సత్యం

Friday, February 13, 2009

Jai Santoshi Maa





Pencile Paintings








I LOVE YOU

Happy Valentine's Day
Valentines is near,
so all you love birds i want you to cheer
have a very Happy Season of LOVE!

whatever gives u happiness,
may all that be yours
Today, tomorrow and Forever.
if u keep hating me but i'll always love u.
u have became part of my life,
i can live without air but i can't live without you.

Heart can Skip beat for a while...
Memories can be kept in d file...
A desert can be replaced by Nile.
But nothing can stop a smile,
when ur name comes on my MOBILE.

Luv means to see someone with closed eyes,
to miss some1 in crowd,
2 find some1 in every thought,
to live 4 some1, luv some1, but sure that sum1 is ONLY one!

Tears are silent language of LOVE,
means u got some problem,
reason means u r in LOVE.

I finally got my past,
present and future tenses correct today.
I loved you.
I love you.
u r in my thoughts. u r in my breath.
u r in my work. u r in my mind.
u r in my dreams. u r in my prayer.
u r in my life. because u r in my heart. I LOVE U

If Roses were Black and violets were brown,
my love for you would never be found but
roses r red and violets are blue,
all I want to say is I LOVE U

I hide my tears when I say your name,
but the pain in my heart is still the same.
Though I smile and seem carefree,
there's no one who misses you more than me

Thursday, February 12, 2009

HANUMAN IN THE HIMALAYAS

TRUTH IS STRANGER THAN FICTION
The picture on the left was purportedly taken of Hanuman in a cave in Manasarovar in the Himalayas."This is the latest thing going on here. A group of people went to Manas-sarovar for a piligrimage trip. One of the person there is a Upasaka of Hanuman. He was exploring some caves and accidentally bounced upon a being looking like Lord Hanuman. All of them had cameras and this person happend to click the camera and died there for reasons not known. The other persons fished him out and the camera and here is the picture the camera showed. I do not know how much it is true but many people are believing it. It is a fact that Hanuman does exist in flesh and blood because he is a Chiranjeevi" .The government of India every year during the summer "before the onslaught of monsoon", gives permissions after medical check up, to selected individuals and send them in groups to Manasarovar. Such groups necessarily will consist of different nationalities, and different people from different regions of India. This photograph appears to have been taken by a person during the summer of 1998. It is said that He saw a light inside a cave and he clicked the light and he died (This part every one is confirming). Later the friends developed the roll from the camera and got this print!.